(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.366. అధ్యాయః 366
Mahabharata - Shanti Parva - Chapter Topics
బ్రాహ్మణేన ధర్మావగతయే నాగగృహంప్రతి గమనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
బ్రాహ్మణ ఉవాచ। 12-366-0x(6659)(80609)
అతిభారోద్యతస్యైవ భారావతరణం మహత్।
పరాశ్వాసకరం వాక్యమిదం మే భవతః శ్రుతం॥ 12-366-1(80610)
అధ్యక్లాంతస్య శయనం స్థానక్లాంతస్య చాసనం।
తృషితస్యేవ పానీయం క్షుధార్తస్యేవ భోజనం॥ 12-366-2(80611)
ఈప్సితస్యేవ సంప్రాప్తిరర్థస్య సమయేఽతిథే।
ఏపితస్యాత్మనః కాలే బృద్ధస్యైవ సుతా యథా॥ 12-366-3(80612)
మనసా చింతితస్యేవ ప్రీతిస్నిగ్ధస్య దర్శనం।
ప్రహ్లాదయతి మాం వాక్యం భవతా యదుదీరితం॥ 12-366-4(80613)
మనశ్చక్షురివాకాశే పశ్యామి విమృశామి చ।
ప్రజ్ఞానవచనాద్యోయముపదేశో హి మే కృతః॥ 12-366-5(80614)
వాఢమేవం కరిష్యామి యథా మే భాషతే భవాన్।
ఇమాం హి రజనీం సాధో నివసస్వ మయా సహ॥ 12-366-6(80615)
ప్రభాతే యాస్యతి చవాన్పర్యాశ్వస్తః సుఖోపితః।
అసౌ హి భగవాన్సూర్యో మందరశ్మిరవాఙ్భుఖః॥ 12-366-7(80616)
భీష్మ ఉవాచ। 12-366-8x(6660)
తతస్తేన కృతాతిథ్యః సోఽనిథిః శత్రుసూదన।
ఉవాస కిల తాం రాత్రిం సహ తేన ద్విజేన వై॥ 12-366-8(80617)
తత్వం చ ధర్మసంయుక్తం తయోః కథయతోస్తదా।
వ్యతీతా సా నిశా కృత్స్నా సుఖేన దివసోపమా॥ 12-366-9(80618)
తతః ప్రభాతసమయే సోఽతిథిస్తేన పూజితః।
బ్రాహ్మణేన యథాశక్త్యా స్వకార్యమభికాంక్షతా॥ 12-366-10(80619)
తతః స విప్రః కృతకర్మనిశ్చయః
కృతాభ్యనుజ్ఞః స్వజనేన ధర్మకృత్।
యథోపదిష్టం భుజగేంద్రసంశ్రయం
జగామ కాలే సుకృతైకనిశ్చయః॥ ॥ 12-366-11(80620)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి షట్ష్ట్యధికత్రిశతతమోఽధ్యాయః॥ 366॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-366-9 చతుర్థధర్మసంయుక్తమితి ఝ. పాఠః। తత్ర చ ర్థధర్మో మోక్షధర్మస్తేన సంయుక్తామిత్యర్థః॥ 12-366-11 సంశ్రయం గృహం॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.